..........అవినీతిపై గళమెత్తిన భారతీయుడు...
"అన్నా" అని పిలిస్తే బోసినవ్వుతో పలకరిస్తాడు...
73ఏళ్ల వయస్సులోనూ యువతకు స్తూర్పిగా నిలుస్తున్నాడు...
ఏ ఉద్యమానికైనా ఒక్కడే శ్రీకారం చుడతాడు...
రాజకీయాలకు దూరంగా ఉంటాడు...
ప్రజల సమస్యలపై పోరాడుతాడు...
వివాదాలకు తావివ్వడు...
రాజకీయాలకు చోటివ్వడు...
ఆయన మార్గం...గాంధేయ మార్గం...
ప్రాణాన్ని ఫణంగా పెడతాడు...
అనుకున్నది సాధిస్తాడు...
ఆయనే నిజమైన భారతీయుడు...
"అన్నా హజారే" నామదేయుడు...
........................................................
జన్‌లోక్‌పాల్ బిల్లు పెట్టాలని కోరుతూ నాలుగు రోజులు నిరాహార దీక్ష చేసి ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేసి... అనుకున్నది సాధించి దీక్ష విరమించిన సందర్భంగా....
...ఇది... నా మాట...

No comments:
Post a Comment