నేను దేవున్ని... నీవు కూడా దేవుడివే ఆ విషయం నాకు తెలుసు... కానీ... నీకు తెలియదు.
ప్రేమ స్వరూపి సత్యసాయు తన ప్రబోధల్లో భక్తులకు చెప్పే నిజం ఇది. తాను జీవించినంత కాలం ప్రేమను పంచుతూ... మానవ సేవే మాధవ అని నమ్మిన బాబా... నిత్యం దాన్ని ఆచరించారు. ఆచరింపజేశారు. అదే సత్యమని నిరూపించారు. ఆ నిజాన్ని నమ్మిన కోట్లమంది ప్రజలు బాబాను అనుసరించారు. అనుసరిస్తున్నారు. కలియుగ దైవంగా కొనయాడబడి ఇక సెలవంటూ వెళ్లిపోయారు. భౌతిక దేహాన్ని వదిలి మహాభినిష్క్రమనం చేశారు. బ్రహ్మైక్యం పొందారు.

No comments:
Post a Comment